సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు
- భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
- ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి
- మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్‌రావు
- నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి
- ఆదిలాబాద్-సీతక్క
- కరీంనగర్- పొన్నం ప్రభాకర్,
- పెద్దపల్లి-శ్రీధర్‌బాబు
- హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్
- సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- మహబూబ్‌నగర్-సంపత్,
- చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి
- మల్కాజ్‌గిరి-మైనంపల్లి హన్మంతరావు
- మెదక్- కొండా సురేఖ
- జహీరాబాద్-దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment