మోదీకి కేజ్రీవాల్‌ ఎప్పటికీ తలవంచరు: సునీతా కేజ్రీవాల్‌ | Arvind Kejriwal Will Not Bow Down In Front Of PM Modi, Sunita Kejriwal In Haryana | Sakshi
Sakshi News home page

Sunita Kejriwal: మోదీకి కేజ్రీవాల్‌ ఎప్పటికీ తలవంచరు

Published Sun, Aug 4 2024 5:02 PM | Last Updated on Sun, Aug 4 2024 6:05 PM

Arvind Kejriwal will not bow down in front of PM Modi Sunita Kejriwal

చండీగఢ్‌: ప్రధాని నరేంద్రమోదీ ముందు తన భర్త ఎప్పటికీ తలవంచరని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌ అన్నారు. హర్యానాలోని సోహ్నాలో ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రచార సభలో సునీత ప్రసంగించారు. ‘ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు మోదీ చేయలేకపోయారని విమర్శించారు. 

 మరిన్ని మంచి పనులు చేయకుండా కేజ్రీవాల్‌ను ఆపడానికే జైలులో పెట్టారు. ‘హర్యానా భూమి పుత్రుడైన కేజ్రీవాల్‌ మోదీకి ఎప్పటికీ తలవంచరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి ఎవరూ ఒక్క ఓటు కూడా వేయొద్దు’అని సునీత కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement