
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న కేసీఆర్ పాలనను ప్రజలు తిట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎక్కడ ఉంది దేశంలో లేదా అని ఆమె ప్రశ్నించారు.
చదవండి: హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇలా.. షెడ్యూల్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment