
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment