బీఆర్‌ఎస్‌ పోరుబాట.. కాంగ్రెస్‌పై యాక్షన్‌ ప్లాన్‌ రెడీ! | BRS Party Leaders Key Meeting Over Rythu Runa Mafi In Telangana | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పోరుబాట.. కాంగ్రెస్‌పై యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!

Published Sat, Aug 17 2024 3:13 PM | Last Updated on Sat, Aug 17 2024 3:23 PM

BRS Party Leaders Key Meeting Over Rythu Runa Mafi In Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ అంశంగా రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై పోరుబాటకు బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నద్దమవుతోంది.

ఇక, తెలంగాణలో రుణమాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణభవన్‌లో రుణమాఫీ పోరుబాట యాక్షన్‌ ప్లాన్‌పై కేటీఆర్‌, హరీష్‌ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement