బద్వేల్‌: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలు | Chandrababu Naidu Backbiting Politics Exposed In Badvel, Details Inside - Sakshi
Sakshi News home page

బద్వేల్‌: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలు

Published Sat, Mar 23 2024 7:24 PM | Last Updated on Sat, Mar 23 2024 7:58 PM

Chandrababu Backbiting Politics In Badvel - Sakshi

సాక్షి, ఢిల్లీ: బద్వేల్‌లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలైంది. బద్వేలు టికెట్‌ను బీజేపీకి బలవంతంగా అంటగట్టిన బాబు.. అక్కడ తన పార్టీ నాయకుడు రోషన్నను పంపేందుకు గేమ్ ప్లాన్‌కు తెరతీశారు. నెలరోజులు బీజేపీ కండువా వేసుకుందామని క్యాడర్‌కు బద్వేల్ టీడీపీ నేతలు నచ్చ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ జెండానే పట్టుకోవాలని బద్వేల్ నేతలు అంటున్నారు.

గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన యువ మోర్చా జాతీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి  సురేష్ 20 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పురందేశ్వరిపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ ద్వారా టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపి చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. సీఎం రమేష్ చెప్పినట్లుగా హై కమాండ్‌కి పురందేశ్వరి పేర్లు పంపుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement