
సాక్షి,విజయవాడ:కూటమి ప్రభుత్వంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందన్నారు.చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు బిజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఏపీని నాశనం చేసేందుకు బీజేపీ పవన్ కల్యాణ్‌ను వాడుకుంటోందన్నారు. వందరోజుల్లోనే కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: జీతాలు నిల్లు.. పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు