ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే? | Telangana Exit Poll Results 2023: Congress Set To Win Telangana, Predicts India Today-Axis My India Exit Poll - Sakshi
Sakshi News home page

ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే?

Published Fri, Dec 1 2023 8:19 PM | Last Updated on Fri, Dec 1 2023 8:24 PM

India Today Exit Polls On Telangana Assembly Elections - Sakshi

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు ఆసక్తికర వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే-మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే కీలక నెంబర్లను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొంది. 

ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. 
BRS.. 34-44
Congress.. 63-73
BJP.. 4-8
Others.. 5-8

ఇక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానున్నట్టు స్పష్టం​ పేర్కొంది ఇండియా టుడే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లేనట్టేనని ఇండియా టుడే తెలిపింది. ఇక, గురువారం ఎగ్జిట్‌పోల్స్‌లో పలు సర్వేలు కాంగ్రెస్‌, బీజేపీకి రెండింటికి ఛాన్స్‌ ఉందని తెలిపిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement