
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు అంటేనే కుట్రలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, తన అవసరాల కోసం నిరంతరం కుట్రలు చేస్తుంటారన్నారు. తన ఉనికి కోసమే చంద్రబాబు డ్రామా క్రియేట్ చేశాడన్నారు. సీఎం జగన్‌పై ఉన్న ఈర్ష్య, అసూయతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బతుకేంటో అమిత్‌షాకు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు చేసేది కొంగజపం. కొంగ జపాలు చూసే కుప్పంలో కూడా టీడీపీని ఓడించారని కన్నబాబు ఎద్దేవా చేశారు.
చదవండి: రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా
Comments
Please login to add a commentAdd a comment