సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి.. సచివాలయాల నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు.
చదవండి: ఎల్లో చానెల్‌లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు
చంద్రబాబు రాజకీయ జీవితమే పొత్తుల మయం: మంత్రి పెద్దిరెడ్డి
Published Sun, May 8 2022 2:40 PM | Last Updated on Sun, May 8 2022 3:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment