
కాకినాడ: 2024 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలెంజ్ చేశారు.
ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని అన్నావు కదా.. ఆ మాటపైనే నిలబడాలని సవాల్ విసురుతున్నానన్నారు ద్వారంపూడి. ‘ 2019 ఎన్నికల్లో బైబై బాబు నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాం.. 2024 ఎన్నికల్లో గుడ్ బై బాబు నినాదంతో వెళ్తాం’ అని ద్వారంపూడి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment