హెచ్‌పీసీఎల్‌లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం | Mla Ganababu Followers Overreact At Hpcl Visakhapatnam | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌లో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం

Published Wed, Nov 27 2024 11:06 AM | Last Updated on Wed, Nov 27 2024 11:54 AM

Mla Ganababu Followers Overreact At Hpcl Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: హెచ్‌పీసీఎల్‌లో ఎమ్మెల్యే గణబాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ వారినే పనిలో పెట్టుకోవాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. లేబర్ గేటు వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు.. తమకు అనుకూలంగా వ్యవహారిస్తేనే పనులు సాగనిస్తామని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌ పరిశ్రమలో పనులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

పనులు బహిష్కరించాలని కార్మికులపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల ఆరాచకాలతో హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం విసిగిపోతోంది. తెర వెనక ఉండి ఎమ్మెల్యే గణబాబు కథ నడిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement