‘పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!’ | NTR 100 Coin: YSRCP Vijayasai Reddy Tweet On Daggubati Purandeswari Over Her Publicity Stunts - Sakshi
Sakshi News home page

Sr NTR Commemorative Rs 100 Coin: ‘పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!’

Published Mon, Aug 28 2023 10:14 AM | Last Updated on Mon, Aug 28 2023 11:45 AM

NTR 100 Coin: YSRCP Vijayasai Reddy Tweet On Daggubati Purandeswari - Sakshi

ఢిల్లీ: మహానటుడు,  దివంతగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట ఇవాళ 100 రూపాయల  స్మారక నాణెం విడుదల కానున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్‌ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.   

ఇక ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యలుతో పాటు చంద్రబాబు అయ్యారు. మరోవైపు తనకు ఆహ్వానం అందించకపోవంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు కూడా. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం దూరంగా ఉన్నారు.

ఇదీ చదవండి: భార్యగా ఎన్టీఆర్‌ సిసలైన వారసురాల్ని నేను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement