‘బందరు పోర్టుపై టీడీపీ నేతల విచిత్ర ప్రకటనలు’ | Perni Nani Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

‘బందరు పోర్టుపై టీడీపీ నేతల విచిత్ర ప్రకటనలు’

Published Tue, Nov 8 2022 7:18 PM | Last Updated on Tue, Nov 8 2022 7:21 PM

Perni Nani Comments On TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 2014-19 వరకు బందరు పోర్టు ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీని విమర్శించే ముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

గత ప్రభుత్వం హయాంలో టెండర్లు చేజిక్కించుకున్న నవయుగ సంస్థ శంకుస్థాపన చేసి, 8 నెలలైనా పార మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ తరహాలో శంకుస్థాపన బండ పడేసి మేము వదిలేయం, పనులు చేపడతామని పేర్ని నాని అన్నారు.
చదవండి: ‘చంద్రబాబుకు లేని విద్యలేదు.. ఇది కూడా అలానే కనిపెట్టుంటాడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement