రాయ్‌పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో జాంజ్‌గిర్-చంపాలో మంగళవారం(ఏప్రిల్23)జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు.
అంబేద్కర్ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు. కాంగ్రెస్ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్లం అనుకుంటారని, అందుకే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి.. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలిసా వినడం కూడా నేరమే
Comments
Please login to add a commentAdd a comment