
ఉదంపూర్: జమ్మూకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం దూరంలో లేదన్నారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్‌లో శుక్రవారం(ఏప్రిల్12) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు.
‘మోదీ చాలా దూరం ఆలోచిస్తాడు. ఈ పదేళ్లలో జరిగింది ట్రైలర్ మాత్రమే. జమ్మూకాశ్మీర్‌లో అద్భుతమైన సినిమా ముందు ముందు చూపించే పనిలో నేను బిజీ అవ్వాల్సి ఉంది. మీ కలలు మీరు త్వరలో మీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకుని నెరవేర్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని ప్రధాని అన్నారు.
ఇదీ చదవండి.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. మంత్రి సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment