గాంధీ భవన్‌కు భద్రత పెంపు‌ | Security Tighten At Gandhi Bhavan For This Reason, Watch Full News Details Inside | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్‌కు భద్రత పెంపు‌, కారణమిదే..

Jun 3 2025 4:26 PM | Updated on Jun 3 2025 4:52 PM

Security Tighten At Gandhi Bhavan For This Reason

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్‌ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. 

గాంధీ భవన్ కు భారీ భద్రత .. కారణం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement