
ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 21, 1998న గవర్నర్ రమేశ్ భండారీ డిస్మిస్ చేయడంతో లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగదాంబికా పాల్ సీఎం పదవి చేపట్టారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి.. మళ్లీ బలపరీక్షకు ఆదేశించింది. దీంట్లో నెగ్గి కల్యాణ్‌సింగ్ మళ్లీ సీఎం అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 10 రోజుల్లోపే దిగిపోయిన వారి జాబితా ఇది...