బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్లాన్‌.. బాబు ఇస్తామన్న లోక్‌సభ స్థానాలివే! | TDP Chandrababu Naidu May Give 9 To 10 Lok Sabha Seats To BJP In AP, Details Inside - Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్లాన్‌.. బాబు ఇస్తామన్న లోక్‌సభ స్థానాలివే!

Published Thu, Mar 7 2024 12:06 PM | Last Updated on Thu, Mar 7 2024 12:46 PM

TDP Chandrababu May Give 9 To 10 Lok Sabha Seats To BJP In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో జెండాలు కలవడమే ఎజెండాగా మారుతోంది ప్రతిపక్షాల రాజకీయం. ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే నెగ్గలేమని అర్థమైన విపక్షాలు పొత్తుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. 

కాగా, బీజేపీ అండగా ఉంటే కానీ.. ముందుకెళ్లలేమని అర్థమైన చంద్రబాబు, పవన్‌ ఇప్పుడు హస్తిన వైపు చూస్తున్నారు. ఈ పొత్తులో బీజేపీ పెద్దలు ఎన్ని షరతులు పెట్టినా ఒకే అనేందకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9 లేదా 10 లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ అభ్యర్థిస్తున్నారు. 

ప్రాథమికంగా బీజేపీకి టీడీపీ ఇస్తామన్న స్థానాలు ఇవే..

1. వైజాగ్: జీవీఎల్

2. అరకు: కొత్తపల్లి గీత

3. ఏలూరు: సీఎం రమేష్

4. రాజమండ్రి: పురంధేశ్వరి/సోము వీర్రాజు

5. నర్సాపురం: అభ్యర్థిని డిసైడ్‌ చేయలేదు.

6. రాజంపేట: కిరణ్ కుమార్ రెడ్డి

7. హిందూపురం: విష్ణువర్ధన్ రెడ్డి/సత్యకుమార్/పరిపూర్ణనంద

8. విజయవాడ: సుజనాచౌదరి

9. తిరుపతి: మాజీ ఐఏఎస్‌ రత్న ప్రభ లేదా ఆమె కూతురు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement