
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శాంతినగర్ మన్నా కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అల్లవరం వాసులు అన్నారు.
చదవండి: జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
Comments
Please login to add a commentAdd a comment