35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల | Telangana Assembly Elections 2023: BJP Releases Third List Of 35 Candidates - Sakshi
Sakshi News home page

35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల

Published Thu, Nov 2 2023 2:30 PM | Last Updated on Thu, Nov 2 2023 3:53 PM

Telangana Assembly Elections BJP Releases Third list of 35 Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. 35 మందితో మూడో జాబితాను గురువారం విడుదల చేసింది.

అంతకుముందు రెండు జాబితాల్లో  53 మందిని బీజేపీ ప్రకటించింది. ముగ్గురు ఎంపీలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు.

ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. వీరిలో 32 మంది బీసీలు, 24 మంది రెడ్డిలు, 13 మంది ఎస్సీలు, 9 మంది ఎస్టీలు, ఆరుగురు వెలమలు, ఒక్కరు బ్రహ్మణ, ఒక్కరు వైశ్య, ఒక్కరు కమ్మ, నార్త్‌ ఇండియన్‌కు ఒక స్థానం కేటాయించింది.

బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా జాబితా..
1. నిజామాబాద్‌ రూరల్‌ దినేష్‌
2. రాజేంద్రనగర్‌- తోకల శ్రీనివాస్‌ రెడ్డి, 
3. ఆందోల్‌- బాబూమోహన్‌
4. జహీరాబాద్‌- రామచంద్ర రాజనర్సింహా
5. చేవేళ్ల-కేఎస్‌ రత్నం
6. బోథన్‌- మోహన్‌రెడ్డి
7.బాన్సువాడ- యెండల లక్ష్మీనారాయణ
8. పరిగి- మారుతి కిరణ్‌
9.ముషీరాబాద్‌-పూస రాజు
10. జడ్చర్ల- చిత్తరంజన్‌ దాస్‌
11.మక్తల్‌ - జలంధర్‌ రెడ్డి
12. .పాలేరు: నున్నా రవికుమార్‌
13.సనత్‌ నగర్‌- మర్రి శశిధర్‌ రెడ్డి
14.మంథని- చందుపట్ల సునీల్‌ రెడ్డి
15. ఉప్పల్‌- ఎన్‌బీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌,
16. లాల్‌బహదూర్‌ నగర్‌- సామరంగారెడ్డి
17.దేవరకొండ(ఎస్టీ)- లాలూ నాయక్‌
18.హుజూర్‌నగర్‌- చల్లా శ్రీలతా రెడ్డి
19. నారాయణ్‌పేట-రతన్‌ పాండురంగారెడ్డి
20. మలక్‌పేట- శ్యామ్‌రెడ్డి సురేందర్‌ రెడ్డి
21. అంబర్‌పేట్‌-కృష్ణ యాదవ్‌
22. షాద్‌నగర్‌- అందె బాబయ్య,
23. వనపర్తి- అశ్వద్ధామరెడ్డి,
24. అచ్చంపేట్‌(ఎస్సీ)- దేవని సతీష్‌ మాదిగ
25.సత్తుపల్లి(ఎస్సీ)-రామలింగేశ్వరరావు
26.సికింద్రాబాద్‌- మేకల సారంగపాణి
27. పినపాక(ఎస్టీ) పొడియం బాలరాజు
28. మెదక్‌- పంజా విజయ్‌ కుమార్‌
29.నారాయణఖేడ్‌ -సంగప్ప
30. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
31. అసిఫాబాద్‌(ఎస్టీ) అజ్మీరా ఆత్మరాం నాయక్‌
32. జూబ్లీహిల్స్‌: లంకల దీపక్‌ రెడ్డి
33. ఆలేరు- పడాల శ్రీనివాస్‌
34.నల్గొండ- మడగాని శ్రీనివాస్‌ గౌడ్‌
35 పరకాల్‌- కాలి ప్రసాద్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement