
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సాక్షి,చిత్తూరు: మూడు రాజధానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుందని ఆయన తెలిపారు. అది విశాఖ కావచ్చు, విజయవాడ కావచ్చు.. ఇంకొకటి కావచ్చు అని గౌతమ్ రెడ్డి వాఖ్యనించారు.