
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగులను టీడీపీ రెచ్చగొడుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారీగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు తప్పుడు మాటలను నమ్మే పరిస్థితి లేదని జోగి రమేష్ దుయ్యబట్టారు.
చదవండి: ఏపీ నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు, మళ్లీ ఎప్పటి నుంచి అంటే?
Comments
Please login to add a commentAdd a comment