
పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు
7 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. తొలి కాపుకింద 50 క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండో కాపు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది క్వింటా రూ.10 వేలకు మించి పలకడం లేదు. గతేడాది ఈ రకం రూ.18 వేల పైచిలుకు పలికింది. పంట దిగుబడులు తగ్గినా మిర్చి రేటు గతంలోలా నిలకడగా ఉంటే నష్టం ఉండదు. ఏడాదంతా కష్టపడ్డా పెట్టుబడులూ వచ్చే పరిస్థితులు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– మూలా సుబ్బారెడ్డి, ఐనముక్కల,
పెద్దదోర్నాల మండలం
Comments
Please login to add a commentAdd a comment