తొలిరోజు పకడ్బందీగా..
ఒంగోలు సిటీ/సాక్షి నెట్‌వర్క్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 183 కేంద్రాల్లో రెగ్యులర్ పరీక్షలు, 23 కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ టెన్త్ తెలుగు పరీక్షకు మొదటి రోజు 29,637 మందికిగాను 488 మంది, ఓపెన్ స్కూల్ హిందీ పరీక్షకు 19 మందికిగాను 10 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలులోని రామ్
నగర్‌లో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని
కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు.
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
తొలిరోజు పకడ్బందీగా..
Comments
Please login to add a commentAdd a comment