
నోటుకు ఆశపడొద్దు
పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేవారికే ఓటేయండి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తారో వారిని ఎన్నుకోండి. ఓటును నోటుతో కొనాలన్నది నేటి రాజకీయం. ఓటు వజ్రాయుధం, నోటుకు ఆశపడకుండా ఓటేయాలి.
– పి.మాధురి
ఓటుతో బుద్ధి చెప్పాలి
నిస్వార్థంతో పనిచేసే వ్యక్తికే ఓటేయ్యాలి. తన కుటుంబం, బంధుప్రీతి అనే భావన ఉండకూడదు. పట్టభద్రులంతా తన కుటుంబంగానే భావించాలి. పదవులు పొందే అవకాశం వచ్చిందని, పట్టభద్రుల బాగోగులు పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా స్వార్థంతో పనిచేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి.
– బత్తిని వేణు

నోటుకు ఆశపడొద్దు
Comments
Please login to add a commentAdd a comment