
నిస్వార్థపరులకే
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే నిస్వార్థపరులను ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలి. స్వార్థం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వారిని గెలిపించండి. గెలిచిన అభ్యర్థులు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే నాయకులను ఎన్నుకోండి.
– ఆమని
మాట తప్పనివారికి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని అమలు చేసే విషయంలో మాట తప్పని వారికి ఓటు వేయాలి. ఓట్ల కోసం అమలు చేయలేని హామీలను గుప్పిస్తున్న వారికి ఓటువేసే ముందు నేటి యువత ఆలోచించాలి. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని ఎన్నుకోవాలి.
– టి.కార్తీక్

నిస్వార్థపరులకే
Comments
Please login to add a commentAdd a comment