
ఎద్దడి లేకుండా చూడాలి
అధికారులు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్య ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎండలు మరింత తీవ్రం కాకముందే చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇబ్బందులు తప్పుతాయి.
– పైళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బొంగ్లూర్
ట్యాంకర్లతో సరఫరా
కొత్త కాలనీలకు నీరు అందడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లు బాగు చేయించాం. కృష్ణనీరు, మెట్రోవాటర్ అందని ప్రాంతాలకు బోరు నీరు అందిస్తున్నాం. అవసరమైతే 24 గంటలు ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సరఫరా చేస్తున్నాం.
– బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్

ఎద్దడి లేకుండా చూడాలి