జాగ్రత్తలు తీసుకుంటున్నాం | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

Published Sun, Apr 6 2025 6:52 AM | Last Updated on Sun, Apr 6 2025 7:01 AM

          జాగ్రత్తలు తీసుకుంటున్నాం

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

చిలుకూరు వేంకటేశ్వరస్వామి(బాలాజీ) బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతుఉ్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ధ్వజారోహణం, కల్యాణోత్సవం, రథోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాల సందర్భంగా భక్తులకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదు. సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదం కోసం రావద్దు. మే నెల నుంచి ప్రతి శుక్రవారం గరుడ ప్రసాదం అందిస్తాం.

– రంగరాజన్‌, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement