
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పర్యవేక్షణ కరువు..
అక్రమార్కుల దరువు
● ఉమ్మడి మెదక్ జిల్లాకుఒక్కరే అధికారి
● అక్రమాల నియంత్రణ వట్టిమాటే
● ఏటా రూ.కోట్లల్లోవక్ఫ్‌భూముల ‘దందా’
● లీజుల నెపంతో శాశ్వత నిర్మాణాలు
● పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానం
వక్ఫ్‌బోర్డు నామమాత్రంగా మారడంతో అక్రమార్కులకు వరంలా మారింది. ఇష్టారాజ్యంగా వక్ఫ్ భూములను ఆక్రమిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కేవలం ఒక్క అధికారి మాత్రమే ఉండటం అక్రమాల నియంత్రణ వట్టిమాటగానే మిగిలిపోయింది. ఏటా రూ.కోట్లల్లో వక్ఫ్‌భూముల ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానం. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల వక్ఫ్‌భూములున్నాయి. ఇందులో లీజుల పేరుతో 25శాతంలోపే వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్నాయి.మిగిలిన భూముల్లో అధిక శాతం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
న్యూస్‌రీల్

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment