నిర్లక్ష్యం వీడాలి | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వీడాలి

Published Sun, Mar 9 2025 7:29 AM | Last Updated on Sun, Mar 9 2025 7:29 AM

నిర్ల

నిర్లక్ష్యం వీడాలి

నిర్వాసితుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రభుత్వం దృష్టికి ఇబ్బందులను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి.

– కొమ్ము నరేష్‌,

మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామం పల్లెపహాడ్‌

చివరి మజిలీకి కష్టాలు

ల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం సర్వం త్యాగం చేసిన మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపు జరగకపోవడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికై నా సమస్య తీర్చాలి.

– హైదర్‌పటేల్‌,

మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామం సింగారం

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్లక్ష్యం వీడాలి 
1
1/1

నిర్లక్ష్యం వీడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement