
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
ఒకప్పుడు అన్నింటా ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీని.. ఇప్పుడు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా విలీన వార్డుల్లో వీధి దీపాలు, అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే పలు కాలనీలో ఏర్పాటు చేసిన పార్కులు, ఓపెన్ జిమ్‌లను పట్టించుకోకపోవడంతో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కాలనీలో కొత్తగా ఇంటి నిర్మాణం ఎక్కడ జరిగితే అక్కడ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వాలిపోయి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో సమస్యలు కోకొల్లలు
● పేరుకే ఆదర్శం.. అంతా అధ్వానమే..
● అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ
● పలు కాలనీలలో రోడ్లు, వీధి దీపాలు కరువు
● పార్కులు, ఓపెన్ జిమ్‌లపై కానరాని పర్యవేక్షణ
● ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా పట్టించుకోని అధికారులు
సాక్షి విజిట్‌లో వెగులుచూసిన వాస్తవాలు
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment