![Rasha Thadani and Raveena Tandon share mother-daughter goals from their trip to Melbourne - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/27/raveena-tan.jpg.webp?itok=G7k_4dqn)
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసింది.
‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్‌ఫ్రెండ్స్‌లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్.
Comments
Please login to add a commentAdd a comment