మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి శుభారంభం  | Australian Open: Sania Mirza-Rajeev Ram Moves Mixed Doubles 2nd Round | Sakshi
Sakshi News home page

Australian Open Grand Slam: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా జోడి శుభారంభం 

Published Thu, Jan 20 2022 10:12 PM | Last Updated on Thu, Jan 20 2022 11:02 PM

Australian Open: Sania Mirza-Rajeev Ram Moves Mixed Doubles 2nd Round - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న సానియా మీర్జా టోర్నీలో శుభారంభం చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా- రాజీవ్‌ రామ్‌ ద్వయం రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో వీరి జోడి సెర్బియాకు చెందిన అలెక్సాండ్రా క్రూనిక్‌- నికోలా కాకిక్‌ జోడిపై 6-3,6-7(3) తేడాతో నెగ్గి రెండో రౌండ్‌లో అడుగెపెట్టింది. కేవలం 69 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన సానియా మీర్జా జోడి తొలి అంకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది.

చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్‌ భావోద్వేగం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement