BAN VS SL: సెంచరీలతో చెలరేగిన ముష్ఫికర్‌, లిటన్‌ దాస్‌ | BAN VS SL 2nd Test: Liton, Mushfiqur Slam Centuries | Sakshi
Sakshi News home page

BAN VS SL: సెంచరీలతో చెలరేగిన ముష్ఫికర్‌, లిటన్‌ దాస్‌

Published Tue, May 24 2022 8:06 AM | Last Updated on Tue, May 24 2022 8:06 AM

BAN VS SL 2nd Test: Liton, Mushfiqur Slam Centuries - Sakshi

ఢాకా: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్‌ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ముష్ఫికర్‌ రహీమ్‌ (115 బ్యాటింగ్‌; 13 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (135 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీలతో చెలరేగి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 253 పరుగులు జోడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement