T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ క్లారిటీ | BCCI authority over T20 World Cup 2024 Team India captain | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ క్లారిటీ

Published Wed, Feb 14 2024 10:58 PM | Last Updated on Thu, Feb 15 2024 4:28 AM

BCCI authority over T20 World Cup 2024 Team India captain - Sakshi

టి20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టతనిచ్చారు రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. కాగా జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement