Emerging Asia Cup 2023 Final: India a Opt to Bowl - Sakshi
Sakshi News home page

Emerging Asia Cup 2023 Final: పాకిస్తాన్‌తో భారత్‌ ఫైనల్‌ పోరు.. తుది జట్లు ఇవే

Published Sun, Jul 23 2023 2:08 PM | Last Updated on Sun, Jul 23 2023 4:12 PM

Emerging Asia Cup 2023 Final: India A opt to bowl - Sakshi

ఆసియా ‘ఎమర్జింగ్‌’ కప్‌ టోర్నీ తుది పోరుకు సర్వం సిద్దమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత-ఏ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. అమాద్‌ బట్‌ స్ధానంలో మెహ్రాన్ ముంతాజ్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
ఇండియా ఎ: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), మానవ్ జగ్దూసకుమార్ సుతార్, యువరాజ్‌సింగ్ దోడియా, హర్షిత్ రాణా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్

పాకిస్తాన్‌ ఎ: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్ (వైస్‌ కెప్టెన్‌), ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, మెహ్రాన్ ముంతాజ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్
చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్‌పై సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement