
కొపెన్‌హగన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తొలిసారి ఆడుతున్న ఫిన్లాండ్ జట్టు... తమ మొదటి మ్యాచ్‌లోనే మాజీ చాంపియన్ డెన్మార్క్‌కు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఫిన్లాండ్ 1–0తో డెన్మార్క్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫిన్లాండ్ ఆటగాడు పొహాన్‌పొలావో ఆట 60 నిమిషంలో గోల్ చేశాడు. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెల్జియం 3–0తో రష్యాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1–0తో క్రొయేషియాపై... గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆస్ట్రియా 3–1తో నార్త్ మెసడోనియాపై నెగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment