Aditi Ashok: ఊహించని పతకం లభించేనా..? | Golfer Aditi Ashok in Line For Historic Podium Finish | Sakshi

Aditi Ashok: ఊహించని పతకం లభించేనా..?

Aug 7 2021 4:15 AM | Updated on Aug 7 2021 7:26 AM

Golfer Aditi Ashok in Line For Historic Podium Finish - Sakshi

టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాభిమానులెవరూ ఊహించని పతకం శనివారం లభించే అవకాశం ఉంది. మహిళల గోల్ఫ్‌ వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే ఈవెంట్‌లో భారత గోల్ఫర్‌ అదితి అశోక్‌ పతకం రేసులో ఉంది. శుక్రవారం మూడో రౌండ్‌ పూర్తయ్యే సమయానికి అదితి టోటల్‌ పార్‌ స్కోరులో 201తో రెండో స్థానంలో ఉంది. అమెరికా గోల్ఫర్‌ నెల్లీ కోర్డా (పార్‌ 198)తో అగ్రస్థానంలో ఉంది. నిర్ణీత నాలుగు రౌండ్‌లు ముగి శాక తక్కువ పార్‌ స్కోరు ఉన్న టాప్‌– 3 గోల్ఫర్లకు పతకాలు లభిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement