హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం | Grand Welcome To PV Sindhu Hyderabad Police Commissionarate Bronze Medal | Sakshi
Sakshi News home page

PV Sindhu: పోలీస్‌ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

Published Tue, Aug 10 2021 4:55 PM | Last Updated on Tue, Aug 10 2021 8:26 PM

Grand Welcome To PV Sindhu Hyderabad Police Commissionarate Bronze Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన పోలీసులు పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన పీవీ సింధును సీపీ అంజనీకుమార్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement