Gujarat Titans in Lavender Jersey: Why Are GT Wearing New Kits in SRH Match? - Sakshi
Sakshi News home page

IPL 2023 GT vs SRH: లావెండర్‌ జెర్సీతో బరిలోకి దిగిన గుజరాత్‌.. ఎందుకంటే?

Published Mon, May 15 2023 8:21 PM | Last Updated on Mon, May 15 2023 8:59 PM

Gujarat Titans in lavender jersey - Sakshi

ఐపీఎల్-2023లో భాగంగా ఆహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ సరికొత్త జర్సీతో బరిలోకి దిగింది.  హార్దిక్ సేన పింక్ జెర్సీతో ఈ మ్యాచ్‌ ఆడుతోంది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గుజరాత్‌ ఆటగాళ్లు లావెండర్‌ జెర్సీల్లో మెరుస్తున్నారు.

ఈ విషయాన్ని టాస్‌ సమయంలో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వెల్లడించాడు. ఇకపై ప్రతీ సీజన్‌లోనూ ఓ మ్యాచ్‌లో గుజరాత్‌ ఇదే జెర్సీతో బరిలోకి దిగనుంది. కాగా 2011 ఐపీఎల్‌ నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా గ్రీన్‌ జెర్సీతో ఓ మ్యాచ్‌ ఆడుతోంది. భూమిపై పచ్చదనాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఆర్సీబీ ఇలా చేస్తోంది. 
చదవండి: అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్‌కే కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement