ICC T20I Rankings: Virat Kohli Remains Static At 5th Place, KL Rahul 7th Place In ICC's T20I Rankings, Pakistan Batsman Mohd Rizwan Enters Top 10 - Sakshi
Sakshi News home page

ICC T20I Rankings: ఐదో స్థానంలో కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ నం.7

Published Thu, Apr 29 2021 8:30 AM | Last Updated on Thu, Apr 29 2021 1:47 PM

ICC T20I Rankings Virat Kohli Remains At 5th Place - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ కోహ్లి ర్యాంక్‌లో మార్పు లేదు. 762 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (743) తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రాణించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ పదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ మలాన్‌ అగ్రస్థానంలో ఉండగా... ఫించ్‌ (ఆస్ట్రేలియా) రెండు, బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌) మూడు స్థానాల్లో ఉన్నారు.  

చదవండి: పృథ్వీ షా అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌లను దాటేశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement