Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు | Independence Day 2021: Special Story for Neeraj Chopra Who Wins Historic Olympic Gold in Athletics | Sakshi
Sakshi News home page

Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు

Published Sat, Aug 14 2021 5:15 PM | Last Updated on Sun, Aug 15 2021 8:37 AM

Independence Day 2021: Special Story for Neeraj Chopra Who Wins Historic Olympic Gold in Athletics - Sakshi

భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి  అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో  నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. ఆగస్టు 15తో 75 ఏళ్ల స్వాతం‍త్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతావని జాతీయ గీతాన్ని జపాన్‌ గడ్డపై మారుమోగించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement