FIH Pro League: India Beat Germany By 3-0 In Pro League Hockey - Sakshi

Hockey FIH Pro League: జర్మనీపై భారత్‌ ఘన విజయం

Apr 15 2022 10:48 AM | Updated on Apr 15 2022 1:01 PM

India beat Germany 3 0 In Pro League Hockey - Sakshi

భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ టోర్నీలో భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్‌ తరఫున వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 2 గోల్స్‌ (18వ నిమిషం, 27వ నిమిషం) చేయగా... 45వ నిమిషంలో అభి షేక్‌ మరో గోల్‌ నమోదు చేశాడు. తాజా ఫలితంతో 11 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన భారత్‌ లీగ్‌లో అగ్ర స్థానంలోనే కొనసాగనుంది. లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ నేడు జరుగుతుంది.

చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్‌ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement