England County Championship 2022: Cheteshwar Pujara Hits Unbeaten Double Century - Sakshi
Sakshi News home page

County Cricket 2022: చతేశ్వర్‌ పుజారా అజేయ డబుల్‌ సెంచరీ

Published Mon, Apr 18 2022 6:09 AM | Last Updated on Mon, Apr 18 2022 11:20 AM

India star Pujara hits unbeaten double century - Sakshi

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా సస్సెక్స్‌ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్‌ చతేశ్వర్‌ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో పుజారా (201 నాటౌట్‌; 23 ఫోర్లు), టామ్‌ హైన్స్‌ (243; 22 ఫోర్లు) డబుల్‌ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సస్సెక్స్‌ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement