ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌.. | IPL 2021: Fans In limited Numbers To Be Allowed For UAE Leg | Sakshi
Sakshi News home page

IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌..

Published Wed, Sep 15 2021 4:57 PM | Last Updated on Wed, Sep 15 2021 5:31 PM

IPL 2021: Fans In limited Numbers To Be Allowed For UAE Leg - Sakshi

దుబాయి:  క్రికెట్ అభిమానులకు  బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ అందించింది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకెండ్‌ ఫేజ్‌ మ్యాచ్‌లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులును అనుమతించనున్నారు. యూఏఈలో కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా  దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 16 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. 

చదవండి: IPL 2021 Phase 2: ఈసారి కూడా టైటిల్‌ వాళ్లదే: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement