‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’ | IPL 2022: Failures are natural for anyone Says Rohit Sharma | Sakshi
Sakshi News home page

‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’

Published Tue, Apr 26 2022 5:10 AM | Last Updated on Tue, Apr 26 2022 5:10 AM

IPL 2022: Failures are natural for anyone Says Rohit Sharma - Sakshi

ఐపీఎల్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యామని, అయితే ఇలాంటి వైఫల్యాలు ఎవరికైనా సహజమని ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఎందరో దిగ్గజాలకు ఇలాంటి స్థితి ఎదురైందని, ఆ దశను అధిగమించి వారు ముందుకు సాగారని రోహిత్‌ గుర్తు చేశాడు. ఏం జరిగినా ఈ జట్టుపై తన అభిమానం తగ్గదని చెప్పిన రోహిత్‌... కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదు సార్లు లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement