IPL 2022 Final Prize Money: Full List Of Winners, Runners Prize Money And Awards Details - Sakshi
Sakshi News home page

IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్‌ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!

Published Mon, May 30 2022 9:04 AM | Last Updated on Mon, May 30 2022 10:22 AM

IPL 2022 Final: Winners Runners Prize Money And All Awards Details Check - Sakshi

బట్లర్‌, చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఎవిన్‌ లూయీస్‌, దినేశ్‌ కార్తిక్‌(PC: IPL/BCCI)

IPL 2022- All Awards- Winners Prize Money: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌ అట్టహాసంగా ముగిసింది. ఈ ఎడిషన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలి సీజన్‌లోనే ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సీవీసీ క్యాపిటల్స్‌ యాజమాన్యానికి మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇక టైటిల్‌ విజేతతో పాటు ఇతర అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్లు, వారి ప్రైజ్‌మనీపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్‌–2022 అవార్డులు
ట్రోఫీ విజేత: గుజరాత్‌ టైటాన్స్‌
ప్రైజ్‌మనీ: 20 కోట్ల రూపాయలు

రన్నరప్‌: రాజస్తాన్‌ రాయల్స్‌
ప్రైజ్‌మనీ: 12.50 కోట్ల రూపాయలు

ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌) 
జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌; 863) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
బట్లర్‌ (రాజస్తాన్‌)  ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌ 
బట్లర్‌ (రాజస్తాన్‌; 45) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ 
బట్లర్‌ (రాజస్తాన్‌)  ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
బట్లర్‌ (రాజస్తాన్‌) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు

పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) 
యజువేంద్ర చహల్‌ (రాజస్తాన్‌; 27) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
ఉమ్రాన్‌ మలిక్‌ (హైదరాబాద్‌) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ 
ఎవిన్‌ లూయిస్‌ (లక్నో)  
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 

సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌  
దినేశ్‌ కార్తీక్‌ (బెంగళూరు) 
ప్రైజ్‌మనీ: టాటా పంచ్‌ కారు 

‘ఫెయిర్‌ ప్లే’ ఆఫ్‌ ద సీజన్‌:  
గుజరాత్, రాజస్తాన్‌
మొత్తం ఫోర్లు: 2017 .. మొత్తం సిక్స్‌లు: 1062 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి 👇
Hardik Pandya: సాహో హార్దిక్‌.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా
ఐపీఎల్‌ చరిత్రలో యజ్వేంద్ర చహల్‌ సరికొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement