IPL 2023: List Of IPL Records - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్‌ బాస్‌వే..!

Published Sun, Mar 26 2023 4:17 PM | Last Updated on Fri, Mar 31 2023 10:09 AM

IPL 2023: List Of IPL Records - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ ఎడిషన్‌ మరి​కొద్ది రోజుల్లో (మార్చి 31) ప్రారంభంకానున్న నేపథ్యంలో లీగ్‌లో ఇప్పటిదాకా నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం. 

అత్యధిక పరుగులు: విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ తరఫున 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు)

అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: క్రిస్‌ గేల్‌ (ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 నాటౌట్‌)

అత్యధిక సెంచరీలు: క్రిస్‌ గేల్‌ (6)

అత్యధిక సగటు: కేఎల్‌ రాహుల్‌ (48.01)

అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ (ఆండ్రీ రసెల్‌, 177.88)

అత్యధిక హాఫ్‌ సెంచరీలు: డేవిడ్‌ వార్నర్‌ (55)

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి (కేఎల్‌ రాహుల్‌, పాట్‌ కమిన్స్‌ 14 బంతుల్లో)

ఫాస్టెస్ట్‌ సెంచరీ (క్రిస్‌ గేల్‌, పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో)

అత్యధిక ఫోర్లు (శిఖర్‌ ధవన్‌, 701)

అత్యధిక సిక్సర్లు (క్రిస్‌ గేల్‌, 357)

ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (పాల్‌ వాల్తాటి, ఏబీ డివిలియర్స్‌-19)

ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (క్రిస్‌ గేల్‌, 17)

ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు (విరాట్‌ కోహ్లి, 2016లో 973 పరుగులు)

ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు (క్రిస్‌ గేల్‌, రవీంద్ర జడేజా-36 పరుగులు)

అత్యధిక డకౌట్లు (రోహిత్‌ శర్మ, మన్‌దీప్‌ సింగ్‌-14)

అత్యధిక వికెట్లు (డ్వేన్‌ బ్రావో- 183)

అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (అల్జరీ జోసఫ్‌- 6/12)

అత్యుత్తమ ఎకానమీ (రషీద్‌ ఖాన్‌- 6.37)

అత్యధిక మెయిడిన్లు (ప్రవీణ్‌ కుమార్‌-14)

అత్యధిక డాట్‌ బాల్స్‌ (భువనేశ్వర్‌ కుమార్‌-1406)

అత్యధిక సార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు (సునీల్‌ నరైన్‌-8 సార్లు)

లీగ్‌ మొత్తంలో హ్యాట్రిక్‌లు: 21

అత్యధిక డిస్‌మిసల్స్‌ (వికెట్‌కీపర్‌గా): ధోని (170)

అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్‌): ధోని (131)

అత్యధిక స్టంపౌట్‌లు: ధోని (39)

అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌): సురేశ్‌ రైనా (109)

ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌): నబీ (5)

అత్యధిక మ్యాచ్‌లు: ధోని (234)

కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: ధోని (210)

కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ధోని (123)

అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు: ఏబీ డివిలియర్స్‌ (25)

అత్యధిక టీమ్‌ స్కోర్‌: ఆర్సీబీ (263/3)

అత్యల్ప టీమ్‌ స్కోర్‌: ఆర్సీబీ (49 ఆలౌట్‌)

అత్యధిక టైటిల్స్‌: ముంబై ఇండియన్స్‌-5

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement