
Courtesy: IPL
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 11 మందిని విడుదల చేసి, 16 మందిని కొనసాగించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
- రోవ్‌మన్ పావెల్
- రిలీ రొస్సో
- మనీష్ పాండే
- సర్ఫరాజ్ ఖాన్
- చేతన్ సకారియా
- ఫిల్ సాల్ట్
- ముస్తాఫిజుర్ రెహమాన్
- కమలేష్ నాగర్‌కోటి
- రిపల్ పటేల్
- అమన్ ఖాన్
- ప్రియమ్ గార్గ్
ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..
రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి.
Comments
Please login to add a commentAdd a comment